Dhanush: రియల్ పాన్ ఇండియన్ స్టార్ అంటే ఆయనే.. కారణం ఏంటి ??
ధనుష్ భారతీయ సినిమాకు అల్ రౌండర్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, రచయితగా అనేక పాత్రల్లో రాణిస్తున్నారు. ఏడాదికి ఒక సినిమా చేయడానికే ఇతర హీరోలు తంటాలు పడుతుంటే, ధనుష్ మాత్రం బహుముఖ ప్రజ్ఞతో అన్ని చోట్లా తన జెండా పాతేస్తూ, పాన్ ఇండియన్ స్టార్ అనే పదానికి కొత్త అర్థం చెబుతున్నారు.
ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియన్ స్టార్ అనే పదానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు నటుడు ధనుష్. ఏడాదికి ఒక సినిమా చేయడానికే అగ్రతారలు ఇబ్బందులు పడుతున్న సమయంలో, ధనుష్ మాత్రం నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞతో అన్ని చోట్లా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. “ది ఆల్ రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా”గా పేరుగాంచిన ధనుష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విజయాలు సాధిస్తున్నారు. దర్శకుడిగా పవర్ పాండితో మారిన ఆయన, ఇడ్లీ కడాయ్ వంటి చిత్రాలను కూడా రూపొందించారు. నటుడిగా ఇటీవల తెలుగులో సార్, కుబేర చిత్రాలతో మెప్పించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీనితో మీ సామాన్లు భద్రం
ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు
లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..
జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు