గుడ్ న్యూస్.. దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరో తెలుసా ??
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో.. ప్రభాస్ వెనకే ఎప్పటి నుంచో ఉంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్.. తాజాగా ఓ గుడ్‌తో బజ్ చేస్తన్నారు. త్వరలో తన బ్యాచిలర్ లైఫ్‌కు చెక్ పెట్టేస్తున్నారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో.. ప్రభాస్ వెనకే ఎప్పటి నుంచో ఉంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్.. తాజాగా ఓ గుడ్‌తో బజ్ చేస్తన్నారు. త్వరలో తన బ్యాచిలర్ లైఫ్‌కు చెక్ పెట్టేస్తున్నారు. అతి తర్వలో … తన మరదలి మెడలో తాళి కట్టనున్నారు. ఎస్ ! అకార్డింగ్ టూ ఫిల్మ్ నగర్ టాక్… టాలీవుడ్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ దేవీ.. పెళ్లి చేసుకోనున్నారట. తన బంధువుల అమ్మాయి వరుసకు మరదలు అయిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నారట. ఆల్మోస్ట్ వీరి ఇద్దరి మధ్య సంబంధం ఖాయమైందని త్వరలో వరపూజ కూడా పెట్టుకుని అఫీషియల్ గా అందరికీ అనౌన్స్ చేస్తారట దేవీ ఫ్యామిలీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR తరువాత.. గ్లోబల్ అవార్డ్స్‌లో దూసుకుపోతున్న బలగం..
ఇంటర్నేషనల్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా బలగం వేణు
ఇలాంటి పెళ్లి మీరెప్పుడు చూసి ఉండరు..
ఐదో నెలలోనే పుట్టేశారు.. గిన్నిస్ రికార్డులకు ఎక్కేశారు !!
యువకుల ఐడియాకు ఆనంద్ మహీంద్రా షాక్ !! ప్రతీ నగరంలోనూ ఏర్పాటు చేసుకోవాలని సూచన
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

