Ramya Krishna: ఎవర్‌గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు.. వీడియో
అందం, అభినయం కలగలిసిన ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ హీరోయిన్ రమ్యకృష్ణ.. పాత్ర ఏదైనా జీవం పోయడం ఆమె ప్రత్యేకత... ఈ అందాల తార పుట్టినరోజు ఇవాళ అంటే సెప్టెంబరు 15న. ఈ సందర్భంగా రమ్యకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
అందం, అభినయం కలగలిసిన ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ హీరోయిన్ రమ్యకృష్ణ.. పాత్ర ఏదైనా జీవం పోయడం ఆమె ప్రత్యేకత… ఈ అందాల తార పుట్టినరోజు ఇవాళ అంటే సెప్టెంబరు 15న. ఈ సందర్భంగా రమ్యకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 1970, సెప్టెంబర్ 15న కృష్ణన్, మాయ దంపతులకు రమ్యకృష్ణ జన్మించారు. ప్రముఖ తమిళ కమెడియన్, క్యారెక్టర్ నటుడు, జర్నలిస్ట్ చొ రామస్వామికి రమ్యకృష్ణ మేనకోడలు. భరతనాట్యం, వెస్ట్రన్, కూచిపూడి నృత్యాలు నేర్చుకున్నరమ్య కృష్ణ దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు సైతం ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆహా.. ఏమి టాలెంట్.. బైక్‌నే కారుగా మార్చేశాడు.. యువకుడి టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా.. వీడియో
Funny Video: వరుడి మెడలో దండ వేయలేకపోయిన వధువు..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్

