పీవీ సింధుతో తలపడ్డ దీపికా పదుకొనే..! కేలరీలు కరిగించేందుకే అంటూ ఫోటోలను షేర్‌ చేసిన దీపిక.. వీడియో

| Edited By: Ravi Kiran

Sep 25, 2021 | 11:33 AM

దీపికా పదుకొనే జీవితంలో ఒక సాధారణ రోజు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ? అయితే ఇక్కడ కొన్ని ఫొటోలు ఉన్నాయి చూడండి. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి సరదాగా బ్యాట్మింటన్‌ ఆడారు.

YouTube video player

దీపికా పదుకొనే జీవితంలో ఒక సాధారణ రోజు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా ? అయితే ఇక్కడ కొన్ని ఫొటోలు ఉన్నాయి చూడండి. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి సరదాగా బ్యాట్మింటన్‌ ఆడారు. వారిద్దరి మధ్య సాగిన ఆటకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోగానే అవికాస్త వైరల్‌గా మారాయి. కేవలం కేలరీలను కరిగించడానికే బ్యాడ్మింటన్ ఆడినట్లు ఈ స్టార్‌లు చెప్పుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ కోర్టులో తన కదలికలను చూపుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసారు. “నా జీవితంలో ఒక సాధారణ రోజు.. పీవీ సింధుతో నా కేలరీలు కరిగించేందుకు సరదాగా మ్యాచ్ ఆడా” అంటూ దీపిక పోస్ట్‌కి క్యాప్షన్ పెట్టారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Prabhas: బుల్లితెరపై సందడి చేయనున్న ప్రభాస్‌.. ఫాన్స్‌కి పండగే.. వీడియో

Kolkata Traffic Police: మీరు సూపర్ సార్.. ట్రాఫిక్ పోలీసుపై నెటిజన్ల ప్రశంసల వెల్లువ.. వీడియో

YouTube video player

Published on: Sep 25, 2021 09:38 AM