Prabhas: బుల్లితెరపై సందడి చేయనున్న ప్రభాస్.. ఫాన్స్‌కి పండగే.. వీడియో
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలియనిది కాదు.. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఓ స్థాయిలో పెరిగిపోయింది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ హీరోగా మారారు ప్రభాస్.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలియనిది కాదు.. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఓ స్థాయిలో పెరిగిపోయింది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ హీరోగా మారారు ప్రభాస్. ప్రభాస్‌తో సినిమా తీయాలంటే నిర్మాతలు వందల కోట్లు చేతపట్టుకోవలసిందే. ఆయనకు ఉన్న మార్కెట్ అలాంటిది. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాలే దీనికి ఉదాహరణ. ఇంతటి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ ఎక్కువగా మీడియాకు కనిపించకుండా కేవలం సినిమాల ద్వారానే అభిమానులకు దగ్గరవుతుంటారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Kolkata Traffic Police: మీరు సూపర్ సార్.. ట్రాఫిక్ పోలీసుపై నెటిజన్ల ప్రశంసల వెల్లువ.. వీడియో
దోమ కాటేస్తే అంతే సంగతులు.. డెంగ్యూ కొత్త మ్యూటెంట్..11 రాష్ట్రాల్లో కల్లోలం.. వీడియో