Dasara Block Buster Daawath: దుమ్ములేపిన దసరా.. ఇండస్ట్రీ లో మరో రికార్డ్ సినిమా..(లైవ్)

Updated on: Apr 05, 2023 | 7:53 PM

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను రీచ్ అయ్యింది దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది.

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను రీచ్ అయ్యింది దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మార్చి30న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికి కూడా ఈ సినిమా భారీ వసూళ్లతో థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..