జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న పవిత్ర.. హత్యకు ముందు తెలియదా మరి ??

|

Jun 25, 2024 | 6:19 PM

రేణుకా స్వామి హ్యత కేసులో అడ్డంగా బుక్కైన పవిత్ర గౌడ్, దర్శన్ .. ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పరప్పన అగ్రహార జైల్లో ప్రత్యేక బారక్‌లోని ప్రత్యేగ గదులను పోలీసుల వీరికి కేటాయించారు. అయితే పవిత్ర గౌడ బ్యారక్‌లో ఎవరితో కలవకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుందని పోలీసులు అంటున్నారు. సరిగా అన్నం కూడా తినకుండా.. నిద్ర పోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుదని ఆ బ్యారెక్‌లో ఉన్న పోలీలుసులు చెబుతున్నారు.

రేణుకా స్వామి హ్యత కేసులో అడ్డంగా బుక్కైన పవిత్ర గౌడ్, దర్శన్ .. ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పరప్పన అగ్రహార జైల్లో ప్రత్యేక బారక్‌లోని ప్రత్యేగ గదులను పోలీసుల వీరికి కేటాయించారు. అయితే పవిత్ర గౌడ బ్యారక్‌లో ఎవరితో కలవకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుందని పోలీసులు అంటున్నారు. సరిగా అన్నం కూడా తినకుండా.. నిద్ర పోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుదని ఆ బ్యారెక్‌లో ఉన్న పోలీలుసులు చెబుతున్నారు. ఇక ఈ న్యూస్‌ బయటికి రావడంతో పవిత్ర గౌడ మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హత్య చేయించి జైల్లో ఏడిస్తే ఏం లాభం అనే కామెంట్ నెటిజన్స్‌ నుంచి వచ్చేలా చేసుకుంటోంది. ఇక రేణుకా స్వామి హత్య కేసులో నిందితులు మొత్తం 17మందిని పరప్పన అగ్రహార జైలులోనే ఉంచారు. వీరందరికీ 13 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. నిందితులను బెంగళూరుకు బదులుగా తుమకూరు జైలుకు తరలించాలని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చేసిన వాదనలకు దర్శన్‌ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nagarjuna: అభిమానికి క్షమాపణ చెప్పిన కింగ్ నాగ్

TOP 9 ET News: డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన అల్లు అరవింద్