Yogi Babu: తమ్ముడి కోసం యోగిబాబు ఎంతపని చేశాడో చూడండి.!
తమిళ ఇండస్ట్రీలో స్వయం కృషితో పైకి వచ్చిన వారిలో యోగిబాబు ఒకరు. ఓ వైపు కమెడియన్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తన సినిమా కెరీర్‌లో యోగిబాబు భోజనానికి కూడా లాటరీ కొట్టాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అలాంటి స్థితి నుంచి ఎంతో కష్టపడి ఇప్పడు కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగారు. ఆర్ధికంగా కుదుటపడిన తర్వాత వివాహం చేసుకొని సెటిలయ్యారు.
తమిళ ఇండస్ట్రీలో స్వయం కృషితో పైకి వచ్చిన వారిలో యోగిబాబు ఒకరు. ఓ వైపు కమెడియన్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తన సినిమా కెరీర్‌లో యోగిబాబు భోజనానికి కూడా లాటరీ కొట్టాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అలాంటి స్థితి నుంచి ఎంతో కష్టపడి ఇప్పడు కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగారు. ఆర్ధికంగా కుదుటపడిన తర్వాత వివాహం చేసుకొని సెటిలయ్యారు. కాగా యోగిబాబుకు సంబంధించిన ఓ సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనతో యోగిబాబుపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. యోగిబాబు తమ్ముడు విజయన్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మైసూర్‌కు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. తమిళ చిత్రసీమలో దర్శకుడిగా ఎదిగే ప్రయత్నంలో విజయన్ ఉన్నాడు.
ఈ క్రమంలో యోగి బాబు కాల్‌షీట్‌తో సహా ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయన్ చూసుకునేవాడు. అతడికి ఫేస్‌బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయం కావడం ప్రేమలో పడటం జరిగింది. అయితే, వీరిద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో పెళ్లిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో యోగి బాబు నేరుగా మహిళ కుటుంబీకులను సంప్రదించి వారిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. జూన్ 3వ తేదీన యోగి బాబు స్వగ్రామం సెయ్యర్‌లో తమ్ముడి వివాహం బంధువులు, స్నేహితుల మధ్య సింపుల్‌గా రహస్యంగా జరిపించారు. ఈ పెళ్లి ఫోటోలు యోగిబాబు ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. తమ్ముడి ప్రేమ వివాహాన్ని దగ్గరుండి జరిపించిన యోగిబాబును వారందరూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

