KhaliMatha-Cigarette: కాళీమాత చేతిలో సిగరెట్ పై షాకింగ్ కామెంట్స్.. వెనక్కి తగ్గని లేడీ డైరెక్టర్..
లీనా మణిమేకల డైరెక్షన్లో కాళీ పేరుతో తెరకెక్కుతున్న డాక్యూమెంటరీ వివాదాస్పదం అయింది. తాజాగా ఈ డాక్యూమెంటరీ నుంచి రిలీజైన కాళీమత ఫోటో చూసి హిందుత్వ సంఘాలు భగ్గుమన్నాయి.
లీనా మణిమేకల డైరెక్షన్లో కాళీ పేరుతో తెరకెక్కుతున్న డాక్యూమెంటరీ వివాదాస్పదం అయింది. తాజాగా ఈ డాక్యూమెంటరీ నుంచి రిలీజైన కాళీమత ఫోటో చూసి హిందుత్వ సంఘాలు భగ్గుమన్నాయి. కాళీ మాత సిగరెట్ తాగటం ఏంటని.. డైరెక్టర్ ను ప్రశ్నిస్తున్నాయి. ఆమెపై సీరియస్ అవుతున్నాయి. అయితే డైరెక్టర్ లీనా మాత్రం వీరి ప్రశ్నలను పక్కకు పెట్టేశారు. తన డాక్యూమెంటరీ పై జరుతున్న వివాదాన్ని లైట్ తీసుకున్నారు.అసలు కాళీ మాట సిగరెట్ పట్టుకోవడంలో తప్పేముందని హిందుత్వ సంఘాలను తిరిగి ప్రశ్నిస్తున్నారు. వాక్‌స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్దమే కాని.. ఈ వివాదం పై వెనక్కి తగ్గేది మాత్రం లేదంటూ చెబుతున్నారు. సమాన హక్కుల కోసం ఈ డాక్యూమెంటరీ తీశానన్నారు. కెనడా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఫీచర్ ఫిల్మ్ ను స్క్రీనింగ్ కూడా చేస్తున్నట్టు చెప్పారు లీనా..!ఇక డైరెక్టర్ లీనా మాటలతో వివాదం మరింతగా ముదిరింది. దీంతో హిందుత్వ సంఘాలు పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలోనూ దాడి చేస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో ఇప్పిటికే ఈమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

