Chiranjeevi – Bhola Shankar: ‘భోళా శంకర్’ కు ఊహించని షాక్..! నిరాశపడుతున్న చిత్ర యూనిట్..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు చిరు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించారు. చిరుతో పాటు మాస్ రాజా రవితేజ కూడా నటించి ఆకట్టుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు చిరు. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించారు. చిరుతో పాటు మాస్ రాజా రవితేజ కూడా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు భోళాశంక మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు మెగాస్టార్. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయినా వేదాళం మూవీకి రీమేక్ గా ఈ సినిమా వస్తోంది. అలాగే ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ముందుగా అనుకున్న తేదీకి విడుదల కాకపోవచ్చు అని టాక్ వినిపిస్తోంది. 2023 ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకు అనౌన్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.