సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన సోషల్ మీడియా

Updated on: Dec 13, 2025 | 3:45 PM

పెరుగుతున్న టెక్నాలజీ సెలబ్రిటీ మహిళలకు తలనొప్పిగా మారింది. సోషల్ మీడియా ట్రోల్స్, ఏఐ డీప్‌ఫేక్‌లు తారలను ఇబ్బంది పెడుతున్నాయి. సింగర్ చిన్మయి, రష్మిక మందన్న, తమన్నా, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రియాంక చోప్రా వంటి వారు సాంకేతిక దుర్వినియోగంతో బాధితులయ్యారు. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

సాంకేతిక పురోగతి ఎంత మంచి చేస్తోందో అంతే చెడును కూడా చేకూరుస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని హీరోయిన్లకు ఆధునిక టెక్నాలజీ, సోషల్ మీడియా ట్రెండ్స్ పెద్ద సమస్యగా మారుతున్నాయి. సీనియర్ నటీమణుల నుండి యువ కథానాయికల వరకు చాలా మంది ఈ సాంకేతిక దుర్వినియోగానికి బాధితులవుతున్నారు. సంగీత విద్వాంసురాలు చిన్మయి సోషల్ మీడియా ట్రోల్స్ విషయంలో చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇటీవల తన ఫోటోను అసభ్యకరంగా పోస్ట్ చేసి, దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఒక పోస్ట్ గురించి ఆమె పోలీస్ విభాగానికి ఫిర్యాదు చేశారు. కొందరు డబ్బులిచ్చి ఇలా చేయిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్‌.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్

వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..

మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!

ఆ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు

ఆ దేశం లో టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌.. ఎందుకో వీడియో తెలుసుకోండి