3 Idiots: త్రీ ఇడియట్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రాజ్‌కుమార్ హిరానీ

Updated on: Feb 13, 2026 | 6:00 PM

తాజా వైఫల్యాల తర్వాత సక్సెస్ ట్రాక్‌లోకి రావడానికి దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తన కెరీర్ మలుపు తిప్పిన 3 ఇడియట్స్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన ధృవీకరించారు. అయితే, ఈ ప్రకటనపై గత 15 ఏళ్లుగా ఇదే మాట చెబుతున్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ ఇటీవల బిగ్‌ ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్నారు. విజయాల బాట పట్టేందుకు ఆయన ప్రస్తుతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తన కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన సూపర్‌ హిట్ మూవీ 3 ఇడియట్స్‌కు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు రాజ్‌కుమార్‌ హిరానీ ధృవీకరించారు. మున్నాభాయ్, పీకే, త్రీ ఇడియట్స్ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను రూపొందించిన హిరానీకి దేశవ్యాప్తంగా విశేషమైన అభిమాన గణం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే దబిడి దిబిడే.. ఇంకా జాగ్రత్త బాస్

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

The Raja Saab: రాజాసాబ్‌కు కొత్త తలనొప్పి.. ఓటీటీలో బయటపడిన నిజాలు

Sravanthi Chokarapu: బన్నీపై యాంకర్ స్రవంతి కామెంట్స్

Loading...
Unable to load recommendations.
Follow Us