Vidya Balan: వెంటపడి మరీ హీరోయిన్‌ను వేధించిన అభిమాని.! తెగ వైరల్ అవుతున్న వీడియో.

గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ 26 ఫిబ్రవరి 2024న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఫిబ్రవరి 27న జరిగాయి. నటి విద్యాబాలన్ కూడా ఆయనను చివరి చూపు చూసేందుకు వచ్చారు. అక్కడ ఆమె అభిమానుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్య బాలన్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో విద్యాబాలన్ అభిమాని.. ఆమెను ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశాడు.

Vidya Balan: వెంటపడి మరీ హీరోయిన్‌ను వేధించిన అభిమాని.! తెగ వైరల్ అవుతున్న వీడియో.

|

Updated on: Mar 01, 2024 | 1:11 PM

గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ 26 ఫిబ్రవరి 2024న కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఫిబ్రవరి 27న జరిగాయి. నటి విద్యాబాలన్ కూడా ఆయనను చివరి చూపు చూసేందుకు వచ్చారు. అక్కడ ఆమె అభిమానుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్య బాలన్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియోలో విద్యాబాలన్ అభిమాని.. ఆమెను ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశాడు. విద్యతో పాటు వచ్చిన ఓ అమ్మాయి ఆ వ్యక్తిని పదేపదే తిరస్కరిస్తున్నట్లు వైరల్ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. విద్యాబాలన్ వైపు మొబైల్ చూపిస్తూ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు అతడు. అయితే విద్యాబాలన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడు ఈ వీడియో చూసిన జనాలు ఈ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో విద్యాబాలన్ ఆ వ్యక్తిని ఏమీ అనలేదంటూ జనాలు ఆమెను కొనియాడుతున్నారు. కొందరు నెటిజన్స్ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. “సమయం ఏమిటో, స్థలం ఏమిటో అర్థం చేసుకోని వ్యక్తులు కొందరు ఉన్నారు.” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “కొంతమందికి హృదయం లేదు. “వారికి సెల్ఫీలు కావాలి అని కొందరు. మరికొందరు ఇడియట్ అని కామెంట్స్ చేస్తున్నారు. “ఆమె సెల్ఫీకి బదులుగా చెంపదెబ్బ కొట్టాలి.” అని నెట్టింట రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి