Baby Movie Mistake: బేబీ మూవీలో బ్లండర్ మిస్టేక్.. ఒప్పుకున్న డైరెక్టర్..!

|

Sep 23, 2023 | 2:22 PM

బేబీ మూవీ.. కల్ట్ క్లాసిక్ హిట్ట్ మూవీ..! చిన్న సినిమాగా రిలీజ్ అయి దాదాపు 100 కోట్ల కలెక్షన్స్‌ను టచ్‌ చేసిన మూవీ..! ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ.. ఆహా అనిపిస్తున్న మూవీ..! అలాంటి ఈ మూవీలో ఓ బ్లండర్ మిస్టేట్ ఉందట. అది ఓ స్టార్ సింగర్ పుణ్యమాని బయటికి వచ్చిందట. ఇక మిస్టేక్‌ను ఈ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకోవడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాపైవే మరో సారి అందరూ చూసేలా చేస్తోంది.

బేబీ మూవీ.. కల్ట్ క్లాసిక్ హిట్ట్ మూవీ..! చిన్న సినిమాగా రిలీజ్ అయి దాదాపు 100 కోట్ల కలెక్షన్స్‌ను టచ్‌ చేసిన మూవీ..! ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ.. ఆహా అనిపిస్తున్న మూవీ..! అలాంటి ఈ మూవీలో ఓ బ్లండర్ మిస్టేట్ ఉందట. అది ఓ స్టార్ సింగర్ పుణ్యమాని బయటికి వచ్చిందట. ఇక మిస్టేక్‌ను ఈ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకోవడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాపైవే మరో సారి అందరూ చూసేలా చేస్తోంది. ఇంతకీ ఏంటా మిస్టేక్ అనుకుంటున్నారా.. అయితే వాచ్‌ దిస్ ఫుల్ వీడియో.. సాయి రాజేష్‌ డైరెక్షన్లో.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ లీడ్‌ రోల్స్‌లో తెరకెక్కిన ఫిల్మ్ బేబీ. SKN ప్రొడక్షన్స్లో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్టైన ఈ మూవీ.. ఆఫ్టర్ రిలీజ్.. నెట్టింట బజ్ చేస్తూనే ఉంది. మొన్నటి మొన్న డ్రగ్స్‌ సీన్స్‌ కారణంగా.. నెట్టింట హాట్ టాపిక్ అయిన ఈ మూవీ.. తాజాగా డైరెక్టర్ క్రేజీ కామెంట్స్ తో.. తన కన్ఫెషన్‌తో.. ఒక్కసారిగా నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్ ! రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్.. తాను ఈ సినిమాలో ఓ బ్లండర్ మిస్టేక్ చేశానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మూవీలో జీన్స్ వేసుకుని మోడ్రన్‌గా కనిపించే వారిలో మంచి వారిని ఉంచలేదు.. దీంతో మోడ్రన్ గా ఉన్న వాళ్లందరూ తప్పు అని కంపేర్ చేసినట్టైందని ఫీలయ్యారు. అయితే కథ రాసేటప్పుడు కానీ.. సినిమా చేసేటప్పుడు కానీ తనకు ఈ ఆలోచన తట్టలేదని.. యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ విషయాన్ని చెప్పడంతో .. ఇదో బ్లండర్ మిస్టేక్ అని తాను రియలైజ్ అయ్యానంటూ.. కాస్త ఎమోషనల్ కామెంట్ చేశారు ఈ స్టార్ డైరెక్టర్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..