Bigg Boss 7 Telugu: కొట్టాడురా దెబ్బ.. అది రా.. రైతు బిడ్డ తడాఖా..! బిగ్ బాస్ 7 ఫస్ట్ కెప్టెన్ పల్లవి ప్రశాంత్.

|

Oct 07, 2023 | 10:23 PM

కామెడీ చేస్తూ.. కామెంట్ చేస్తూ.. యాక్టింగ్ చేస్తున్నాడంటూ.. నిన్న మొన్నటి వరకు రైతు బిడ్డ పై విరుచుకుపడ్డ బీబీ7 హౌస్‌ మేట్స్‌.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. కామూష్‌గా రైతు బిడ్డ కొట్టిన దెబ్బకు ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడడమే కాదు.. బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ అవడాన్ని చూసి.. పాలుపోలేని స్థితికి వెళ్లిపోయారు.ఎస్ ! సోషల్ మీడియాలో రైతు బిడ్డగా రీల్స్ చేస్తూ.. తన కెరీర్‌ను మొదలెట్టిన పల్లవి ప్రశాంత్.. ఆ తరువాత తన స్టైల్ ఆఫ్ వీడియోతో...

కామెడీ చేస్తూ.. కామెంట్ చేస్తూ.. యాక్టింగ్ చేస్తున్నాడంటూ.. నిన్న మొన్నటి వరకు రైతు బిడ్డ పై విరుచుకుపడ్డ బీబీ7 హౌస్‌ మేట్స్‌.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. కామూష్‌గా రైతు బిడ్డ కొట్టిన దెబ్బకు ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడడమే కాదు.. బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ అవడాన్ని చూసి.. పాలుపోలేని స్థితికి వెళ్లిపోయారు. ఎస్ ! సోషల్ మీడియాలో రైతు బిడ్డగా రీల్స్ చేస్తూ.. తన కెరీర్‌ను మొదలెట్టిన పల్లవి ప్రశాంత్.. ఆ తరువాత తన స్టైల్ ఆఫ్ వీడియోతో.. మంచి ఫాలోవర్స్‌నే సంపాదించారు. ఆ తరువాత బిగ్ బాస్‌లోకి రావాలనే కోరికతో.. ఈ షో మేకర్స్‌ను రిక్వెస్ట్‌ల మీద రెక్వెస్టులు చేస్తూ.. మొత్తానికి బిగ్ బాస్ వరకు రీచ్‌ అయ్యాడు. తన అమాయకమైన చూపులతో.. ఇన్నోసెంట్ మాటలతో.. నవ్వులతో.. మొదట్లో షోలో అందర్నీ ఆకట్టుకుంటున్న పల్లవి ప్రశాంత్.. ఆ తరువాత రతికతో లవ్‌ ట్రాక్‌ నడిపి కాస్త విమర్శల పాలయ్యారు. రైతు బిడ్డగా యాక్టింగ్‌ చేస్తున్నాడనే కామెంట్ వచ్చేలా చేసుకున్నాడు. శివాజీ మినహా.. హౌస్‌లో అందరి చేత మాటలు పడ్డాడు. అందరికీ టార్గెట్ అయ్యాడు. అలాంటి ప్రశాంత్.. తాజాగా జరిగిన ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్‌లో విన్నర్‌గా నిలిచాడు. కెప్టెన్సీ టాస్క్‌ చివరి రౌండ్లో.. సందీప్‌, తేజ, గౌతమ్‌లను ఓడించి హౌస్‌లో మొదటి కెప్టెన్‌ గా బ్యాడ్జ్‌ పెట్టుకున్నాడు. తన పేరెంట్స్‌ను మాత్రమే కాదు.. తన ఫాలోవర్స్‌ను కూడా ఎగిరి గంతేలా చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..