Bigg Boss season 7: మళ్లీ కెప్టెన్సీ దక్కించుకున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. వీడియో.

|

Oct 14, 2023 | 2:02 PM

కంటెస్టెంట్స్ అందరితో ఈ సారి గట్టిగా ఆడుకుంటున్నారు బిగ్ బాస్. ఫాస్టెస్ట్.. స్ట్రాంగెస్ట్.. స్మాటెస్ట్‌ అంటూ కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు పెడుతూ.. వారి స్కిల్స్‌ను వెలుగులోకి తీసుకువస్తున్నారు. దాంతోనే అట్ మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ణు పుట్టించి.. బీబీ ఆడియోన్స్‌ ఈ షోకే అతుక్కుపోయేలా చేస్తున్నాడు. ఇక ఈక్రమంలోనే.. అమాయకపు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో కూడా ఓ గేమ్ ఆడాడు బిగ్ బాస్.

కంటెస్టెంట్స్ అందరితో ఈ సారి గట్టిగా ఆడుకుంటున్నారు బిగ్ బాస్. ఫాస్టెస్ట్.. స్ట్రాంగెస్ట్.. స్మాటెస్ట్‌ అంటూ కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు పెడుతూ.. వారి స్కిల్స్‌ను వెలుగులోకి తీసుకువస్తున్నారు. దాంతోనే అట్ మోస్ట్ ఎంటర్‌టైన్మెంట్ణు పుట్టించి.. బీబీ ఆడియోన్స్‌ ఈ షోకే అతుక్కుపోయేలా చేస్తున్నాడు. ఇక ఈక్రమంలోనే.. అమాయకపు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో కూడా ఓ గేమ్ ఆడాడు బిగ్ బాస్. గత ఎపిసోడ్‌ అంటే.. 39వ ఎపిసోడ్‌లో.. పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ పై విరుచుకుపడ్డ బిగ్ బాస్.. కెప్టెన్‌గా ప్రశాంత్‌ విఫలమయ్యాడంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్ అంటే.. బిగ్ బాస్ హెడ్‌ అని..కానీ ప్రశాంత్ మాత్రం అలా ఎప్పుడూ బిహేవ్ చేయలేదని సీరియస్ అయ్యాడు. సీరియస్ అవ్వడమే కాదు.. ఉన్నపళంగా ప్రశాంత్ దగ్గరి నుంచి కెప్టెన్ బ్యాడ్జ్‌ను తీసుకుని బీబీ ఆడియెన్స్‌ అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. ఇక తాజాగా ఎపిసోడ్ అంటే 40th ఎపిసోడ్‌లో మాత్రం.. పల్లవి ప్రశాంత్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్‌బాస్. 39వ రోజు పొద్దు పొద్దుగాల్నే పల్లవి ప్రశాంత్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలుచుకున్న బిగ్ బాస్.. తన దగ్గరి నుంచి తీసుకున్న కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను తిరిగి ఇచ్చేస్తున్నట్టు చెప్పాడు. సమర్థవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకో అంటూ.. చెప్పాడు. ఇక పల్లవి ప్రశాంత్ తిరిగి కెప్టెన్ అవ్వడం పై ఇంట్లో ఉన్న వాళ్లందిరతో పాటు.. మనోడి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కూడా ఖుషీ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..