కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే

|

Dec 28, 2024 | 10:47 AM

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెగ పాపులర్ అయ్యింది దివి. ఈ షోలో తక్కువ సమయమే ఉన్న ఈ అమ్మడు.. ఆ తర్వాత నెట్టింట యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటుంది. అలాంటి ఈ బ్యూటీ.. తాజాగా తను షేర్ చేసిన వీడియోలో.. కాలుకు కట్టుతో.. కనిపించడం అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

ఏమైందని.. తన ఫ్యాన్స్‌ ఆరా తీసేలా చేస్తోంది. క్రిస్మస్ రోజున తన లెగ్ ఇంజ్యూరి అయ్యిందని చెబుతూ ఓ పోస్ట్ చేసింది దివి. కదల్లేని పరిస్థితిలో ఉన్నా.. కాలికి గాయం అయినా అందులోనూ ఓ క్రియేటివిటీని వెతుక్కోవాలని ఫన్నీగా చెప్పింది. కాలికి వేసిన సిమెంట్ పట్టిమీద పిచ్చి రాతలు, పెయింటిగ్ వేస్తూ ఆ ఫోటోలో కనిపించింది. ప్రస్తుతం దివి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ కావడంతో ఫాలోవర్స్ ఆందోళనకు గురయ్యారు. దివికి ఏం జరిగిందంటూ కామెంట్స్ చేశారు. అలాగే దీవి త్వరగా కోలుకోవాలంటూ, ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన ఒకే ఒక్క హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ కూల్ ఆన్సర్

శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!

TOP 9 ET News: సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీకి దూరంగా చిరు.. కారణం ఇదే

Sai Pallavi: తెలంగాణ కథలతో కనెక్ట్‌ అవుతున్న సాయిపల్లవి