Nikhil Siddharth – SPY Movie: బిగ్ షాక్‌..! నిఖిల్ స్పై మూవీకు ఎదురుదెబ్బ.. నిఖిల్ వల్లేనా.?

|

Jun 14, 2023 | 8:53 AM

కార్తికేయ2 పాన్ ఇండియన్ హిట్ తర్వాత.. తన సినిమా లైనప్స్‌ను అమాంతంగా పెంచేసిన హీరో నిఖిల్.. ఆ సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్‌ మొదలుకొని అవుట్ వరకు.. అన్నీ పర్‌ఫెక్ట్ గా కుదరాలని అనుకుంటున్నారు.

కార్తికేయ2 పాన్ ఇండియన్ హిట్ తర్వాత.. తన సినిమా లైనప్స్‌ను అమాంతంగా పెంచేసిన హీరో నిఖిల్.. ఆ సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్‌ మొదలుకొని అవుట్ వరకు.. అన్నీ పర్‌ఫెక్ట్ గా కుదరాలని అనుకుంటున్నారు. ఎలాగైన జనాలకు నచ్చే సినిమా తీయాలని.. తన ఫిల్మీ జర్నీని మరింత సక్సెస్‌ ఫుల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక అందుకోసమే బిల్డ్ చేసుకున్న అన్‌ కాంప్రమైజ్డ్‌ మెంటాలిటీతో.. తాజాగా షాకింగ్ డెసీషన్ తీసుకున్నారు ఈ నయా పాన్ ఇండియన్ హీరో. ఎస్! ఎట్ ప్రజెంట్ సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యం నేపథ్యంలో.. స్పై మూవీని చేస్తున్నారు నిఖిల్. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను ఇండియా గేట్ దగ్గరున్న సుభాష్ చంద్రబోస్ స్టాట్యూ దగ్గర రిలీజ్ చేసి… సినిమాపై త్రూ అవుట్ ఇండియా బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. అంచనాలు కూడా పెంచేశారు. జూన్‌ 29న అందరి ముందుకు వస్తున్నాం అంటూ అనౌన్స్ చేశారు. దీంతో మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్రాన్స్‌ ఫాం అయిన ఈ మూవీ.. సీజీ వర్క్‌ ఇంకా 50పర్సెంట్ పెండింగ్‌ ఉండడం.. ఇప్పటికే పూర్తైన సీజీ వర్క్‌ కూడా టాప్ నాచ్‌ లేకపోవడంతో.. తన స్పై సినిమా రిలీజ్‌ను పోస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట ఈ హీరో. అంతేకాదు.. ఈ మూవీ రీరికార్డింగ్ కూడా ఇంకా అన్‌ఫినిష్డ్‌గానే ఉందట. దీంతో ప్రొడ్యూసర్‌తో మాట్లాడి మరో రిలీజ్‌ డేట్ ను కన్ఫర్మ్ చేసే పనిలో ఎట్ ప్రజెంట్ ఉన్నారట నిఖిల్. ఇక ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్‌ అవ్వడంతో.. ఈ సినిమా చూడాలని వెయిట్ చేస్తున్న నిఖిల్ హార్డ్ కోర్‌ ఫ్యాన్స్‌ షాకవుతున్నారు. న్యూ రిలీజ్‌ డేట్ పై ఆరాతీస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!