Manchu Manoj: తన మాటలతో.. భార్యను ఏడిపించిన మనోజ్‌ !!

Updated on: Mar 23, 2023 | 9:35 AM

ఓ భర్త.. తన భార్యపై కామెడీ చేయడాన్ని.. పంచులేస్తూ గేలి చేయడాన్నే మాత్రమే మీరు చూసుంటారు. కానీ అదే భర్త తన భార్య గురించి ఎమోషనల్ గా మాట్లాడడాన్ని..

ఓ భర్త.. తన భార్యపై కామెడీ చేయడాన్ని.. పంచులేస్తూ గేలి చేయడాన్నే మాత్రమే మీరు చూసుంటారు. కానీ అదే భర్త తన భార్య గురించి ఎమోషనల్ గా మాట్లాడడాన్ని.. వింటున్న వారిని కూడా ఎమోషనల్ అయ్యేలా చేయడాన్ని ఎప్పుడైనా చూశారా! చూడలే కదా.. అయితే మీరు మంచు మనోజ్ తన భార్య గురించి మాట్లాడిన మాటలు వినాల్సిందే! రీసెంట్‌గా భూమా మౌనికా రెడ్డి మెడలో తాళి కట్టి.. లైఫ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మంచు మనోజ్ తాజాగా ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి మోహన్ బాబు 71 బర్త్‌డే వేడుకలకు తన భార్య మౌనికా రెడ్డితో పాటు వెళ్లిన ఈయన తన భార్య గురించి చాలా ఓ రేంజ్‌ లో మాట్లాడారు. చీకటి కమ్ముకున్నప్పుడు వెలుతురులా తన భార్య కనిపించిందంటూ పొగిడేశారు. ఈ మాటలతో.. తన భార్యను ఏడిపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: రామ్‌ చరణ్‌కు కొత్త కష్టం !! అది ఏంటంటే ??

Published on: Mar 23, 2023 09:35 AM