Bheemla Nayak Success Meet: భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్.. లైవ్ వీడియో
Bheemla Nayak

Bheemla Nayak Success Meet: భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్.. లైవ్ వీడియో

|

Feb 26, 2022 | 12:15 PM

విడుదలైన అన్ని చోట్ల మంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది భీమ్లా నాయక్‌ చిత్రం. పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan), రానా (Rana)లు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Published on: Feb 26, 2022 12:14 PM