ఇదేంట్రా.. మన బతుకమ్మను ఎటూ కాకుండా ఇట్ల చేసిండ్లు..

|

Apr 01, 2023 | 9:43 AM

సోషల్ మీడియాలో తాజాగా రిలీజ్ అయిన సల్మాన్‌ ఖాన్‌ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులోనూ తెలుగు టూ స్టేట్స్‌ ఆడియెన్స్‌నైతే ఉబ్బితబ్బిబయ్యేలా చేస్తోంది.

సోషల్ మీడియాలో తాజాగా రిలీజ్ అయిన సల్మాన్‌ ఖాన్‌ సాంగ్ తెగ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులోనూ తెలుగు టూ స్టేట్స్‌ ఆడియెన్స్‌నైతే ఉబ్బితబ్బిబయ్యేలా చేస్తోంది. కారణం ఆ ఈ పాట మన బతుకమ్మ మీదే అవడం. అచ్చ తెలంగాణ బతుకమ్మ పాటతోనే..ఆ హిందీ సాంగ్ మొత్తం సాగడం. బతుకమ్మను పేరుస్తూ.. ఆ బతుకమ్మను కొలుస్తూ.. మన సెలబ్రిటీలైన వెంకటేష్, భూమిక, పూజా హెగ్డే కనిపించడం. సల్మాన్ ఖాన్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాకు రిమేక్‌ గా వస్తున్న ఈసినిమా నుంచి తాజాగా బతుకమ్మ అనే సాంగ్ రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేష్,పూజా, భూమిక బతుక్కమ్మ ఆడుతూ కనిపించడం.. ఈ సాంగ్‌ మొత్తం అచ్చ తెలంగాణ బతుకమ్మ పాటతో సాగడంతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నా.. నీది చాలా పెద్దమనసురా.. వీధి కుక్కల కోసం ఏం చేశాడో చూడండి

సండే రోజు ఆనంద్‌ మహీంద్రా ఏం చేస్తారో తెలుసా ??

60 ఏళ్లలో 96 లీటర్ల రక్తం దానం.. 80 ఏళ్ల మహిళ గిన్నిస్‌ రికార్డ్‌

చెల్లికి కట్నంగా రూ.8 కోట్లు ఇచ్చిన అన్నలు !!

Published on: Apr 01, 2023 09:43 AM