Akhanda Movie Review: థియేటర్లలో జాతరలా మొదలైన అఖండ హంగామా.. అభిమానులకు పండగే ఇంక..(లైవ్ వీడియో)
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.సింహ, లెజెండ్ తర్వాత బోయపాటి, బాలయ్య కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే బొమ్మ పడింది. బెనిఫిట్ షోలతో పాటు యూఎస్ షోలు పడ్డాయి..
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..