Balagam: బలగం కొమురయ్యకు ఇంటర్నేషనల్ అవార్డ్‌

|

May 09, 2023 | 9:24 PM

తెలంగాణ పల్లె సినిమా అవుతోంది స్టిల్‌.. ఇంటర్నేషనల్లీ వైరల్. దాంతోపాటే.. కంటిన్యూవస్‌గా కొనసాగిస్తోంది... తన గ్లోబల్ అవార్డ్‌స్ జెర్నీ! ఎస్ ! స్క్రీనింగ్ అయిన ప్రతీ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లోనూ.. ఏదో ఒక అవార్డ్ అందుకుంటూ దూసుకుపోతున్న బలగం మూవీ.. మరోసారి మరో రెండు ప్రెస్టీజియస్ అవార్డ్‌ను దక్కించుకుంది.

తెలంగాణ పల్లె సినిమా అవుతోంది స్టిల్‌.. ఇంటర్నేషనల్లీ వైరల్. దాంతోపాటే.. కంటిన్యూవస్‌గా కొనసాగిస్తోంది… తన గ్లోబల్ అవార్డ్‌స్ జెర్నీ! ఎస్ ! స్క్రీనింగ్ అయిన ప్రతీ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లోనూ.. ఏదో ఒక అవార్డ్ అందుకుంటూ దూసుకుపోతున్న బలగం మూవీ.. మరోసారి మరో రెండు ప్రెస్టీజియస్ అవార్డ్‌ను దక్కించుకుంది. అందులోనూ.. సినిమాకే వెన్నముఖగా నిలిచిన కొమురయ్యకు ఈ సారి ఈసారి అవార్డ్‌ రావడం.. అందర్నీ మురిసిపోయేలా చేస్తోంది. ఎస్ ! ఇచ్చుకుపోయిన తన కుటుంబాన్ని.. చూస్తూ.. చేసేదేంలేక విగతజీవిగా.. మారిన తాతగా.. ఈ సినిమాలో కొమురయ్య యాక్టింగ్ అందర్నీ కట్టి పడేస్తుంది. సినిమా మొత్తం కొమురయ్య .. ఆయన పాడె చూట్టూ తిరుగుతూ.. అందర్నీ ఏడిపిస్తుంది. బంధాలను.. అనుబంధాలను గుర్తు తెస్తుంది. ఇక అలాంటి క్యారెక్టర్‌ లో ఒదిపోయిన కేతిరి సుధాకర్ రెడ్డి.. తాజాగా స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో.. ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. తన యాక్టింగ్తో.. తన పాత్ర పేరుతో.. దాని తీరు తెన్నులతో.. గ్లోబల్లీ బజ్ అవుతున్నారు. తెలంగాణ ఇంటర్నేషనలీ మారుమోగిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జింకపై కన్నేసిన మొసలికి దిమ్మదిరిగే షాక్‌..

Naga Chaitanya: నా విడాకులపై వార్తలు ఆపండి.. నాగచైతన్య రిక్వెస్ట్

తల తెగిన కోపంతో తననే కాటేసుకున్న పాము

లక్నోలో పోకిరి సినిమా సీన్‌ రిపీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌

డబ్బు కోసం వృద్ధుడి మృతదేహాన్ని రెండేళ్ళ పాటు ఫ్రీజర్‌లో పెట్టి