Devara: దేవరకు ఏపీ సీఎం బంపర్ ఆఫర్.. ఎన్టీఆర్ ఖుషీగా ఫ్యాన్స్.!
ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న.. రిలీజ్ అవుతున్న దేవర మూవీకి.. చంద్రబాబు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీలో టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు.. దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీఫ్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై 135రూపాయలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో.. అప్పర్ క్లాస్ అయితే.. ఒక్కో టికెట్ పై 110 రూపాయలు.. లోయర్ క్లాస్ అయితే ఒక్కో టికెట్ పై 60 రూపాయలు పెంచుకోవచ్చంటూ దేవర మేకర్స్కు పర్మిషన్ ఇచ్చింది.
ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27న.. రిలీజ్ అవుతున్న దేవర మూవీకి.. చంద్రబాబు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏపీలో టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు.. దేవర టీంకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీఫ్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై 135రూపాయలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో.. అప్పర్ క్లాస్ అయితే.. ఒక్కో టికెట్ పై 110 రూపాయలు.. లోయర్ క్లాస్ అయితే ఒక్కో టికెట్ పై 60 రూపాయలు పెంచుకోవచ్చంటూ దేవర మేకర్స్కు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ టికెట్ రేట్స్ పెంపుదలకు.. సినిమా రిలీజ్ డేట్ నుంచి 9 రోజుల పాటు మాత్రమే వ్యాలిడిటీగా ఇచ్చింది. ఇక కూటమి ప్రభుత్వం తమ సినిమాకు.. సానుకూలంగా పర్మిషన్స్ ఇవ్వడంతో.. అటు ఎన్టీఆర్.. ఇటు కళ్యాణ్ రామ్.. ఏపీ సీఎం చంద్రబాబుకు.. డిప్యూటీ సీఎం పవన్‌కు.. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు స్పెషల్ థ్యాక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

