chandramukhi 2: సెట్స్ మీదకు చంద్రముఖి 2.. రంగంలోకి దిగిన లారెన్స్..! వీడియో

|

Sep 23, 2021 | 9:15 AM

చంద్రముఖి సినిమా ఎంత బ్లాక్‌ బస్టర్‌ హిట్టో అందరికీ తెలుసు. ఇది పూర్తి హర్రర్‌ మూవీ అయినా కామెడీ పరంగానూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రజినీకాంత్‌ ప్రధాన పాత్రపోషించిన ఈ సినిమాలో జ్యోతిక, నయనతార కీలక పాత్రల్లో నటించారు.

చంద్రముఖి సినిమా ఎంత బ్లాక్‌ బస్టర్‌ హిట్టో అందరికీ తెలుసు. ఇది పూర్తి హర్రర్‌ మూవీ అయినా కామెడీ పరంగానూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రజినీకాంత్‌ ప్రధాన పాత్రపోషించిన ఈ సినిమాలో జ్యోతిక, నయనతార కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా క్రేజ్‌ ఇప్పటికీ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. చంద్రముఖి తర్వాత వచ్చిన ఏ హర్రర్‌ మూవీ కూడా దీన్ని మించి పోలేదు. ఇప్పటికీ చంద్రముఖి సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తమిళ్ సినిమా అయినా.. తెలుగులో డబ్ అయి సంచలనం సృష్టించింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఈ మూవీ ఆల్ టైం రికార్డ్ సొంతం చేసుకుంది. అన్ని సినిమాల్లగానే దెయ్యం కాన్సెప్ట్‏తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. పొట్టచెక్కలయ్యే కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Taliban: పిల్ల చేష్టలంటే ఇవే.. మొన్న జూలో.. నేడు బోట్లల్లో.. తాలిబన్ల ఫొటోలు వైరల్‌ వీడియో

Chia Seeds: చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు..! చియా విత్తనాలతో 5 ప్రయోజనాలు..! వీడియో