Leo: బోల్తా కొట్టిన లియో.. 2రోజు కలెక్షన్లలో బిగ్ డ్రాప్‌

|

Oct 22, 2023 | 10:02 AM

లియో సినిమా..డే1 రికార్డు కలెక్షన్స్‌ను రాబట్టింది. కోలీవుడ్‌ ఫిల్మ్ హిస్టరీలోనే నయా రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇదే జోరు కంటిన్యూ చేస్తే.. ఇండియన్ సినిమాస్ ముందు కూడా.. కలెక్షన్ల పట్టికలో.. పైకి ఎగబాకి కూర్చోవడం పక్కా అనే టాక్ వచ్చేలా చేసుకుంది. కాని కట్ చేస్తే.. సీన్‌ రివర్స్ అయిపోయింది. రెండో రోజు.. కలెక్షన్స్‌లో బిగ్ డ్రాప్‌ కనిపించడంతో.. ఇప్పుడు నెట్టింట వైరల్ బజ్‌కు కారణం అవుతోంది. ఎస్ ! లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. విజయ్ దళపతి చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ లియో..!

లియో సినిమా..డే1 రికార్డు కలెక్షన్స్‌ను రాబట్టింది. కోలీవుడ్‌ ఫిల్మ్ హిస్టరీలోనే నయా రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇదే జోరు కంటిన్యూ చేస్తే.. ఇండియన్ సినిమాస్ ముందు కూడా.. కలెక్షన్ల పట్టికలో.. పైకి ఎగబాకి కూర్చోవడం పక్కా అనే టాక్ వచ్చేలా చేసుకుంది. కాని కట్ చేస్తే.. సీన్‌ రివర్స్ అయిపోయింది. రెండో రోజు.. కలెక్షన్స్‌లో బిగ్ డ్రాప్‌ కనిపించడంతో.. ఇప్పుడు నెట్టింట వైరల్ బజ్‌కు కారణం అవుతోంది. ఎస్ ! లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. విజయ్ దళపతి చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీ లియో..! లోకి సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా.. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే భారీ అంచనాలు నెలకొనేలా చేసుకుంది. ఇక అంతకంటే ఎక్కువ అంచనాల మధ్య తాజాగా రిలీజ్‌ అయింది. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను వచ్చేలా చేసుకుంది. వరల్డ్ వైడ్ డే1 దాదాపు 115 క్రోర్ గ్రాస్‌ ను కలెక్ట్ చేసింది. ఇక పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌ కలెక్షన్స్ అన్నింటినీ కలిపి చూస్తూ.. ఈ ఫిగర్ దాదాపు 148 క్రోర్ గ్రాస్‌ వరకు ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: బిడ్డకు మస్త్‌ రెమ్యూనరేషన్‌.. కాజల్‌ కూడా ఈమె వెనకే !!

Tiger Nageswara Rao: కలెక్షన్లు కొల్లగొడుతున్న టైగర్ నాగేశ్వరరావు

Anil Ravipudi: ‘నన్ను క్షమించండి’ తప్పు ఒప్పుకున్న అనిల్ రావిపూడి

ఒకే యాప్ లో రెండు వాట్సప్ ఖాతాలను ఎలా క్రియేట్‌ చేయాలంటే..!

ఐదంతస్తుల బిల్డింగ్‌ పై నుంచి దూకిన కుక్క .. స్టంట్ పై వెల్లువెత్తుతున్న నెటిజన్ల కామెంట్లు