Allu Arjun Pushpa 2: గెట్ రెడీ ఫ్యాన్స్..పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు..
అడిగిన ప్రతీ సారి.. అల్లు అర్జున్ తగ్గేదే లే అంటున్నారు. కనిపించిన ప్రతీ సారి సుకుమార్ పుష్ప2 మ్యాటర్ దాటేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్‌లో అప్డేట్ కావాలనే డిమాండ్
అడిగిన ప్రతీ సారి.. అల్లు అర్జున్ తగ్గేదే లే అంటున్నారు. కనిపించిన ప్రతీ సారి సుకుమార్ పుష్ప2 మ్యాటర్ దాటేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్‌లో అప్డేట్ కావాలనే డిమాండ్ రైజ్ చేస్తూనే ఉన్నారు. దర్నాలు చేసే వరకు కూడా తెచ్చుకుంటున్నారు. ఈ లొల్లంతా ఎందుకనుకున్నారో ఏమో కానీ.. పుష్ప2 నుంచి ఓ వీడియో గ్లింప్స్ వచ్చేస్తుందని ఇప్పుడంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
Published on: Mar 02, 2023 08:38 AM
వైరల్ వీడియోలు
Latest Videos