Pushpa Costing call: పుష్ప పార్ట్ 2 సినిమాలో నటించాలని ఉందా…? అయితే ఈ అవకాశం మీకే..
మీకు తెలుగు మాట్లాడడం వచ్చా.. అందులోనూ చిత్తూరు యాసలో అదరగొట్టగలరా...! అయితే 'పుష్ప ది రూల్' సినిమాలో నటించే అవకాశం మీకు కూడా రావచ్చు! ఎస్ ! పుష్ప
మీకు తెలుగు మాట్లాడడం వచ్చా.. అందులోనూ చిత్తూరు యాసలో అదరగొట్టగలరా…! అయితే ‘పుష్ప ది రూల్’ సినిమాలో నటించే అవకాశం మీకు కూడా రావచ్చు! ఎస్ ! పుష్ప ఫస్ట్ పార్ట్ ది రైజ్ సూపర్ డూపర్ హిట్టు తరువాత పుష్ప ది రూల్ పై ఫోకస్ పెట్టారు డైరెక్టర్ సుకుమార్. ఫస్ట్ పార్ట్ ను మించేలా.. భారీ కాస్ట్‌తో ఈ సినిమాను పిక్చరైజ్ చేయాలనుకుంటున్నారు. అందులోనూ రియలెస్టిక్ కి చాలా దగ్గరగా సీన్లు రావలనుకుంటున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఓ కాస్టింగ్ కాల్ ను రిలీజ్ చేశారు సుక్కు అండ్ టీం. సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉన్న అన్ని ఏజుల వారు.. ఆడాళ్లు, మగాళ్లు, పిల్లలు అందరూ పుష్ప ది రైజ్ ఆడిషన్స్కు రావచ్చని ఆ పోస్ట్ ర్ లో కోట్ చేసింది పుష్ప టీం. కాని చిత్తూరు యాస మాత్రం మస్ట్ అండ్ షుడ్ అంటూ ఓ కండీషన్ ను పెట్టింది.ఆసక్తిగల వారు.. జూలై 3rd, 4th & 5th తిరుపతిలోని మేక్ మై బేబీ జెన్యూన్ స్కూల్లో జరిగే ఆడిషన్స్ కు రావాలని ఆ పోస్టర్లో మెన్షన్ చేసింది. అన్నట్టు టైమింగ్స్.. 10am to 5pm. సో టీవీ9 వ్యూవర్స్.. ఇంట్రెస్ట్ వుంటే మీరు కూడా ఏమాత్రం తగ్గకండి!!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

