Allu Arha: అల్లుఅర్జున్‌ ఇంట్లో క్యూట్ గా తిరుగుతున్న రెండు పిల్ల దయ్యాలు.. వీడియో
Allu Arha

Allu Arha: అల్లుఅర్జున్‌ ఇంట్లో క్యూట్ గా తిరుగుతున్న రెండు పిల్ల దయ్యాలు.. వీడియో

|

Jul 18, 2021 | 5:51 PM

విశాలంగా లగ్జరియస్‌గా ఉండే అల్లు అర్జున్‌ ఇంట్లో దయ్యాలు పడ్డాయి. అవి అలాంటిలాంటి దయ్యాలు కావు.. పిల్ల దయ్యాలు. అల్లరి చేస్తూ.. హంగామా చేస్తూ.. ఇళ్లంతా తిరిగే దయ్యాలు. క్కూట్గా.. కనిపించే దయ్యాలు.