Allari Naresh: హీరో నరేష్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేష్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తాత, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు 90 ఏళ్ల వయసులో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణంతో సినీ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, ఈవీవీ సన్నిహితులు ఆయనకు నివాళులర్పిస్తూ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేష్ ఇంట విషాదం నెలకొంది. నరేష్ తాత.. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు.. కన్నుమూశారు. 90 ఏళ్ల వయసు ఉన్న ఈయన.. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం అంటే జనవరి 20 తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.దీంతో అల్లరి నరేష్ ఇంట విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన సీనీ ప్రముఖులు.. ఈవీవీ సన్నిహితులు.. ఆయన నివాళి అర్పిస్తూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఇక ఈవీవీ సత్యనారాయణ తండ్రి.. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2011లో హార్ట్ అటాక్‌తో మృతి చెందారు. ఈయన పిల్లలే అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేశ్. వీరిద్దరిలో ఇప్పుడు నరేష్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో కొనసాగుతున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హృదయవిదారకం.. ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు.. ఏం జరిగిందంటే.. ?
వెండి బంగారం ధరలపై గ్రీన్‌ల్యాండ్ ఎఫెక్ట్.. తులం బంగారం లక్షన్నర
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

