నా తొలి ముద్దు.. జీవితమంతా గుర్తు పెట్టుకుంటా..
తొలి ముద్దు ఎవరికైనా స్పెషలే. అది గుర్తు చేసుకుంటే.. ఎమోషనల్ అవ్వడం అప్పటి రోజుల్లోకి వెళ్లడం కామనే.. అయితే తాజాగా ఇదే చేశాడు నాగచైతన్య. తన తొలి ముద్దు గురించి రానా షోలో రివీల్ చేశాడు. ఇప్పుడా మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ హీరో. కింగ్ వారసుడిగా... సినిమాల్లోకి వచ్చిన నాగ చైతన్య... తాను చేసిన మొదటి సినిమా.. ఏం మాయ చేశావే తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత అదే సినిమా హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారడంతో… సమంతతో విడిపోయాడు. ఇక సామ్ తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూ తమ రిలేషన్ ను చాలా రోజులు సీక్రెట్ గా ఉంచారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం శోభిత, చైతూ తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య తన తొలి ముద్దు ఎవరికీ ఇచ్చాడో తెలిపాడు. రానా షోకు వెళ్లిన నాగ చైతన్య… ఈ విషయాన్ని రివీల్ చేశాడు. తన తొలి ముద్దు అనుభవం గురించి సిగ్గుపడుతూ చెప్పాడు. మొదటి ముద్దు ఎప్పుడు.? ఎవరికి పెట్టావో గుర్తుందా..? అని రానా అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య ఆసక్తికర సమాధానం చెప్పాడు. తొమ్మిదో తరగతిలోనే ఓ అమ్మాయికి మొదటి ముద్దు ఇచ్చిన విషయాన్ని నాగ చైతన్య రివీల్ చేశాడు. ఆ ముద్దు తన జీవితమంతా పని చేసిందని చైతు కాస్త ఎమోషనల్ అయ్యాడు. అలాగే గతంలో… ఓ అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా తనకు మర్చిపోలేని జ్ఞాపకమకంగా మిగిలిపోయిందని చెపుకొచ్చాడు నాగ చైతన్య. అయితే నాగ చైతన్య చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. రెట్రో OTT రిలీజ్ డేట్ వచ్చేసింది
అమరన్ మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..! ఏం చేద్దాం.. విధి!
ప్రభాస్ బోర్ అనుకున్నా కానీ.. వామ్మో..! రాజాసాబ్‌పై మాళవిక నాటీ కామెంట్స్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

