Akhil Agent: దద్దరిల్లిపోయేలా ఏజెంట్.. రిలీజ్‌కు ముందే టాక్ లీక్.! అఖిల్ సాలిడ్..!
సాలిడ్ కమర్షియల్ అండ్ మాస్ హిట్ కోసం ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచేలా చూస్తున్న అఖిల్ అక్కినేని.. ఎట్ ప్రజెంట్ ఏజెంట్ గా మన ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియన్ స్పాన్‌లో.. ఏప్రిల్ 28న సిల్వర్ స్క్రీన్స్‌ను హిట్ చేయబోతున్నారు.