Shah Rukh Khan: కొడుకును ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చిన షారుఖ్..! హీరోగానో.. యాక్టర్గానో కాదు..
షారుఖ్! బాలీవుడ్ కింగ్ ఖాన్! త్రూ అవుట్ ఇండియా ఫ్యాన్ బేస్ ఉన్న వన్ ఆఫ్ ది ఖాన్. అలాంటి ఖాన్.. తాజాగా టీనేజ్‌లో ఉన్న తన కొడుకును అందరూ అనుకుంటున్నట్టే బాలీవుడ్‌లోకి తీసుకొచ్చారు. కానీ హీరోగానో.. యాక్టర్గానో కాదు..
Published on: Apr 26, 2023 08:52 AM
వైరల్ వీడియోలు
Latest Videos