Akhanda: జై అఖండ.. త్రీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ అఖండ తాండవం ప్రీమియర్‌లకు అనూహ్య స్పందన లభిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో అఖండ 2 విజయవంతం కాగా, మేకర్స్ గ్రాండ్‌గా త్రీక్వెల్‌ను ప్రకటించారు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో మరోసారి థియేటర్లలో సందడి ఖాయమని క్రిటిక్స్ అంటున్నారు. పుష్ప, కార్తికేయ, కేజీఎఫ్, భారతీయుడు, టిల్లు సినిమాల త్రీక్వెల్స్‌పైనా చర్చ జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ తాండవం సినిమా ప్రీమియర్‌లకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో, మేకర్స్ అఖండ 2 త్రీక్వెల్‌ను గ్రాండ్‌గా ప్రకటించారు. జై అఖండ అంటూ రెండవ భాగం ముగింపులో త్రీక్వెల్ గురించి ప్రకటించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరోసారి థియేటర్లలో జై కొట్టించుకోవడం ఖాయం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్
వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు
ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..
మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!
ఆ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు
ఆ దేశం లో టీనేజర్లకు సోషల్ మీడియాను బ్యాన్.. ఎందుకో వీడియో తెలుసుకోండి
