Sreeleela: అయ్యో..! కొత్త ఆఫర్ల కోసం.. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు…

Rajeev Rayala

|

Updated on: Apr 12, 2024 | 9:43 PM

సినిమా ఛాన్సులు వస్తూనే ఉండాలంటే.. ఒకప్పటి అమ్మమ్మలా కాకుండా ఎప్పుడూ కొత్త కొత్తగా కనిపించాలి. పాత చింతకాయ పచ్చడిలా కాకుండా.. థాయ్‌ సూప్‌లా టేస్టీగా ఉండాలి. అందుకే అన్నట్టు.. ఇందుకోసమే అన్నట్టు శ్రీలీలీ తెగ కష్టపడుతున్నారు. రింగు రిగుల జుట్టు మేకోవర్‌తో..

సినిమా ఛాన్సులు వస్తూనే ఉండాలంటే.. ఒకప్పటి అమ్మమ్మలా కాకుండా ఎప్పుడూ కొత్త కొత్తగా కనిపించాలి. పాత చింతకాయ పచ్చడిలా కాకుండా.. థాయ్‌ సూప్‌లా టేస్టీగా ఉండాలి. అందుకే అన్నట్టు.. ఇందుకోసమే అన్నట్టు శ్రీలీలీ తెగ కష్టపడుతున్నారు. రింగు రిగుల జుట్టు మేకోవర్‌తో.. నయా స్టైల్లో షోటో షూట్‌ చేయించుకున్నారు. ఆ ఫోటోలతో.. వీడియోలతో ఇప్పుడునెట్టింట వైరల్ అయ్యేలా అవుతున్నారు.