సడెన్‌గా చూసి చిరంజీవి అనుకున్నాం..! అది నువ్వా అన్నా..!!
సడెన్‌గా సునీల్‌ను కొన్ని సినిమా పోస్టర్లలో చూసి.. చిరులా ఉన్నాడని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు అజయ్ ఘోష్ కూడా ఇదే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో లీడ్ గా చేస్తున్నారు. చాందినీ చౌదరీ మరో లీడ్.
సడెన్‌గా సునీల్‌ను కొన్ని సినిమా పోస్టర్లలో చూసి.. చిరులా ఉన్నాడని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు అజయ్ ఘోష్ కూడా ఇదే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో లీడ్ గా చేస్తున్నారు. చాందినీ చౌదరీ మరో లీడ్. అయితే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన వీరిద్దరి ఫస్ట్ లుక్‌లో.. అజయ్ ఘోష్ చిరును గుర్తు చేస్తున్నారు. సడెన్‌గా చూస్తే గుండు లుక్‌లో ఉన్న చిరంజీవిలా అనిపిస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు.
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
