Sonia akula: RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!

Sonia akula: RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!

Anil kumar poka

|

Updated on: Sep 11, 2024 | 3:53 PM

బిగ్ బాస్ సీజన్ 8లో చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్‌లే ఉన్నారు. సినిమాల నుంచి వెళ్లిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో సోనియా ఆకుల ఒకరు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ సినిమాలో హీరోయిన్ నటించిన సోనియా.. ఆ సినిమాతో మంచి పాపులారిటీ సొంత చేసుకుంది. ఆ తర్వాత ఆశ ఎన్‌కౌంటర్ అనే సినిమా చేసింది. ఈ సినిమాకు కూడా రామ్ గోపాల్‌నే వర్మ దర్శకత్వం వహించాడు.

బిగ్ బాస్ సీజన్ 8లో చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్‌లే ఉన్నారు. సినిమాల నుంచి వెళ్లిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో సోనియా ఆకుల ఒకరు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ సినిమాలో హీరోయిన్ నటించిన సోనియా.. ఆ సినిమాతో మంచి పాపులారిటీ సొంత చేసుకుంది. ఆ తర్వాత ఆశ ఎన్‌కౌంటర్ అనే సినిమా చేసింది. ఈ సినిమాకు కూడా రామ్ గోపాల్‌నే వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 8కు వెళ్లింది. తన పెర్ఫార్మెన్స్‌తో అందర్నీ దడదడలాడిస్తోంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ గతంలో చేసిన ఓ కామెంట్ కూడా.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

బిగ్ బాస్ కు వెళ్లకముందు ఓ ఇంటర్వ్యూలో.. షాకింగ్ విషయం చెప్పింది ఈ బ్యూటీ. రాంగోపాల్ వర్మ సినిమాల్లో నటించాలంటే చాలా మంది హీరోయిన్స్ ఆలోచిస్తారని.. ఎందుకంటే ఆయన సినిమాలు బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పింది. కానీ తాను ఆర్జీవీతో చేసిన కరోనా వైరస్ సినిమా మాత్రం అలా కాకుండా.. ఫ్యామిలీ తరహా ఉండడం.. తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పింది.

ఇక ఆతర్వాత తనను ఆర్జీవీ ఒకసారి ఇంటికి రమ్మన్నారని చెప్పి అందర్లో మైండ్స్‌లో డౌట్స్ క్రియేట్ చేసింది. అందరూ అమ్మాయిల్లాగే తాను తప్పుగా ఆలోచించానని.. భయపడ్డానని.. కానీ .. తాను భయపడినట్లు ఆర్జీవీ ఇంట్లో ఏమీ జరగలేదని చెప్పి సోనియా. అయితే గతంలో ఆర్జీవీ గురించి సోనియా మాట్లాడిన ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ మంచితనానికి ఓ బెస్ట్‌ ఎగ్జాంపుల్ అనే కామెంట్ ఆర్జీవీ ఫ్యాన్స్‌ నుంచి వచ్చేలా చేస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.