Sadha: ఆ విషయాలే దూరం చేశాయి.. సదా గుండెల్లోని బాధ.. వీడియో

|

Nov 13, 2021 | 9:18 PM

2002లో వచ్చిన ‘జయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అందాల తార సదా. మొదటి సినిమాలోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న సదా... నటిగా మంచి మార్కులు కొట్టేశారు.

YouTube video player

2002లో వచ్చిన ‘జయం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అందాల తార సదా. మొదటి సినిమాలోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న సదా… నటిగా మంచి మార్కులు కొట్టేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఫిలిమ్ ఫేర్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఆ తరువాత వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ.. స్టార్‌ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి సినిమాల నుంచి దూరమయ్యారు. దూరమైతే ఏం ఆ తరువాత రియాల్టీ షో లు చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్‌ చేశారు సదా.. అలా బుల్లి తెరపై తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకుని.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదిల్లో బిజీగా మారారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పాస్‌పోర్ట్‌ కవర్‌ బుక్‌ చేస్తే పాస్‌పోర్టే వచ్చింది.. వీడియో

Viral Video: 13 ఏళ్ల కూతురితో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు చేయించిన తల్లి !! చివరికి ?? వీడియో