Nivetha Pethuraj: నడిరోడ్డుపై పోలీసులపై సీరియస్ అయిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

Nivetha Pethuraj: నడిరోడ్డుపై పోలీసులపై సీరియస్ అయిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్!

Anil kumar poka

|

Updated on: Jun 01, 2024 | 5:00 PM

నివేదా పేతురాజ్..! అందం ఉండి.. అంతకు మించి ట్యాలెంట్ ఉండి కూడా.. సరైన అవకాశాలు లేక కెరీర్లో కాస్త స్లో గా మూవ్ అంవుతుంది ఈ బ్యూటీ. కానీ రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం చాలా ఫాస్ట్‌గా.. రూడ్‌గా గట్టిగా... పోలీసులపైకే సీరియస్ అయింది. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ కూడా అవుతోంది. ఎస్ ! సినీనటి నివేథ పేతురాజ్ తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నివేదా పేతురాజ్..! అందం ఉండి.. అంతకు మించి ట్యాలెంట్ ఉండి కూడా.. సరైన అవకాశాలు లేక కెరీర్లో కాస్త స్లో గా మూవ్ అంవుతుంది ఈ బ్యూటీ. కానీ రీసెంట్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం చాలా ఫాస్ట్‌గా.. రూడ్‌గా గట్టిగా… పోలీసులపైకే సీరియస్ అయింది. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ కూడా అవుతోంది. ఎస్ ! సినీనటి నివేథ పేతురాజ్ తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయాలి అని అన్నారు. అందుకు ఆమె ప్రయాణిస్తున్న కారు డిక్కీ కూడా ఓపెన్ చేయాలని కోరగా.. అందుకు నివేదా నిరాకరించింది. అది తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అయితే ఈ ఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి రికార్డ్ చేయగా.. అతనిపై ఫైర్ అయ్యారు నివేదా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.