Mrunal Thakur: నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
పేరెంట్స్ అన్నాక కండీషన్స్.. పెట్టడం కామన్. కానీ ఆ కామన్ విషయాన్ని తాను నిన్న మొన్నటి వరకు ఫాలో అయ్యానని అన్నారు మృణాల్ ఠాకూర్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో.. తమ పేరెంట్స్ చెప్పారని నో లిప్ లాక్ పాలసీని పెట్టుకుని చాలా సినిమాలు లాస్ అయ్యానని చెప్పారు. కానీ సినిమాల్లో కథ డిమాండ్ చేస్తే .. ఇలాంటివి చేయాల్సి వస్తుందని.. తన పేరేంట్స్‌కు చెప్పడంతో.. ఆ తర్వాత వారు ఫిల్మ్ కెరీర్లో తనను కాస్త ఫ్రీగా వదిలిపెట్టారని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే