అతడిపై ప్రేమ లేదంటూనే.. ప్రేమపై తమన్నాకు ఇండైరెక్ట్ పంచ్
బాలీవుడ్ హీరో విజయ్ వర్మ, మిల్కీ బ్యూటీ తమన్నా కొన్నాళ్లపాటు డేటింగ్ చేశారు. అయితే, ఇటీవలే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే.. తమ బ్రేకప్ సంగతిని ఫ్యాన్స్‌కు నేరుగా చెప్పకుండా.. సోషల్ మీడియాలో చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇక.. ఆ తర్వాత కొంత కాలం సోలోగానే బీ టౌన్‌లో తిరిగిన విజయ్ వర్మ.. మళ్లీ ఈ మధ్య దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్‌తో కలిసి కనిపిస్తున్నాడు.
దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే న్యూస్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. వాయిస్ 02:అయితే.. తాజాగా హీరోయిన్ ఫాతిమా తన గురించి వస్తున్న లవ్ వార్తలపై ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో ఓ కన్ఫూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ సమాన గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని.. ఒకరు చెప్పేది మరొకరు వినాలంటూ ఓ కామెంట్ చేసింది. అంతేకాదు.. ప్రేమలో ఉన్నప్పుడు అవసరమైతే.. కొన్నిసార్లు ఒకరి కోసం మరొకరు కాంప్రమైజ్ కావాలని చెప్పింది. ‘మీ ఐడింటిటీని కోల్పోకుండా ఎదుటి వారితో మీకున్న అనుబంధాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడే ఆ బంధం బలంగా నిలబడుతుంది. నా జీవితంలో అలా ఆలోచించే వ్యక్తి ఎవరూ లేరు. బహుశా సినిమా కథల్లోనే అలాంటి మంచి వాళ్లు ఉంటారేమో.. అని చెప్పుకొచ్చింది. దీంతో..ఫాతిమా, విజయ వర్మ మధ్య ఎలాంటి లవ్ లేదని క్లారిటీ వచ్చినట్లయింది. అయితే, ప్రేమ, గౌరవం అంటూ.. ఫాతిమా చెప్పిన మాటలు వింటుంటే.. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత తమన్నా చేసిన ఓ ట్వీట్‌కు కౌంటరా అనే అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ‘తన మాటలతో ఎవరికో ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ ఇస్తుంది’ అనే అర్థంలో తమ దైన శైలిలో వారు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యువకుడిని కాటేసి.. చచ్చిపోయిన పాము.. బాధితుడి మాటలు విని డాక్టర్లు షాక్

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
