Actor Venu: మహేష్ హిట్ సినిమానే చేసుంటే.. ఈ హీరో లెవల్ వేరుగా ఉండేదేమో..
మనం జీవితంలో తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్థేశిస్తాయి.. మన గమ్యాన్ని మనకు చేరువ చేస్తాయి. సమాంజలో ఓ స్థాయిలో నిలబెడతాయి. కాని కాయిన్ కు ఒక వైపు మాత్రమే!
మనం జీవితంలో తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని నిర్థేశిస్తాయి.. మన గమ్యాన్ని మనకు చేరువ చేస్తాయి. సమాంజలో ఓ స్థాయిలో నిలబెడతాయి. కాని కాయిన్ కు ఒక వైపు మాత్రమే! ఇక మరో వైపు ఇదే నిర్ణయాలు మనల్ని జీవింతంలో లేవలేకుండా చేస్తాయి. తీరని బాధకు, దుఖానికి కారణం అవుతాయి. అయితే ఇవే మాటలను.. తాజాగా గుర్తు చేస్తోంది హీరో తొట్టెంపూడి తీసుకున్న ఓ నిర్ణయం. అప్పుడెప్పుడో వచ్చిన స్వయంవరం సినిమాతోనే.. హీరోగా సూపర్ డూపర్ హిట్టు కొట్టిన వేణు.. ఆ తరువాత టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తరువాత కొన్నేళ్లకు వచ్చిన వరుస ప్లాపులతో.. మెళ్లి మెళ్లిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఇప్పుడు మరో సారి రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు వేణు.అయితే వేణు కెరీర్ హీరోగా పడిపోతున్న క్రమంలోనే.. ‘అతడు’ సినిమాను ఆఫర్ చేశారట త్రివిక్రమ్. ఆ సినిమాలో సోనుసూద్ చేసే క్యారెక్టర్‌కు వేణు అయితే సూపర్ గా సెట్ అవుతారని.. అనుకున్నారట. అనుకోవడమే కాదు.. వేణును కలిసి స్టోరీ కూడా నరేట్ చేశారట. అయితే వేణు మాత్రం కాస్త టైం తీసుకుని ఆలోచించి చెబుతా అంటూ… స్కిప్ చేశారట. ఆ తరువాత తనకు ఇండస్ట్రీలో పరిచయం ఉన్న కొంతమందితో ఈ విషయం మాట్లాడి.. నిర్ణయం తీసుకున్నారట. హీరోగా చేసే టైంలో విలన్ గా వద్దంటూ.. ఫైనల్ డెసీషన్ తీసుకున్నారట. అలా అతడు లాంటి సూపర్ డూపర్ సినిమాను మిస్ చేసుకున్నారట వేణు.అయితే ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పిన వేణు.. తాను తీసుకున్న నిర్ణయమే.. తనను చివరికి ఇక్కడి వరకు తీసుకొచ్చింది అంటూ కాస్త ఫీలయ్యారు వేణు. ఆ మాటలతో నెట్టింట ఇప్పుడు వైరల్ కూడా అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..