Sai Sushanth-Rashi Khanna: బోల్డ్ కామెంట్స్‌తో రాశీ ఖన్నాను సిగ్గుపడేలా చేశాడుగా..

|

Jul 16, 2022 | 7:06 PM

రాశీ ఖన్నా..! చబ్బీ చబ్బీగా.. క్యూట్ క్యూట్ గా ఉండే ఈ భామను ఎవరు ఇష్టపడరు చెప్పండి.. అందరూ ఇష్టపడుతారుగా..! ఇష్టపడడమే కాదు.. ఇంకాస్త ముందుకెళ్లి ఆరాధించడం..!


రాశీ ఖన్నా..! చబ్బీ చబ్బీగా.. క్యూట్ క్యూట్ గా ఉండే ఈ భామను ఎవరు ఇష్టపడరు చెప్పండి.. అందరూ ఇష్టపడుతారుగా..! ఇష్టపడడమే కాదు.. ఇంకాస్త ముందుకెళ్లి ఆరాధించడం..! వీలైతే నెట్టింట ప్రపోజ్‌ చేయడం..! ఇన్‌స్టా లైవ్‌లో కి వచ్చినప్పుడు మ్యారీమీ అని రెక్వెస్ట్ చేయడం.. కూడా చేస్తుంటారు. అలా చేస్తేనైనా.. రాశీ చూపు తమమీద పడుతుందిగా.. అని ఫీలవుతుంటారు… అల్పసంతోషం కోసం పాకులాడుతుంటారు. సిగ్గుతో రాశీ బుగ్గలు ఎరుపెక్కేలా చేస్తుంటారు. అయితే కొంచె అటీటుగా ఇదే పని చేశారు యాక్టర్ సాయి సుశాంత్. ‘థాంక్యూ’ మూవీ ట్రైలర్ ఈవెంట్‌లోనే.. వేదికపైనే ఈ బ్యూటీని సిగ్గు పడేలా చేశారు. తన మాటలతో మ్యాజిక్ చేశారు.విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో.. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఫిల్మ్ ‘థాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో.. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్న్‌ ను తాజాగా రిలీజ్‌ చేశారు ఈ మూవీ మేకర్స్. ఇందుకోసం ఓ గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు దిల్ రాజు అండ్‌ టీం.
అయితే ఈ ట్రైరల్ ఈవెంట్లో తమ మాటలతో అందర్నీ ఆకట్టుకున్నారు యాక్టర్ సాయి సుశాంత్. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో.. టాలీవుడ్ లో పాపులర్ అయిన ఈ యంగ్ బాయ్‌.. ఈ సినిమాలోనూ.. ఓ కీరోల్‌ చేశారు. ఇక థాంక్యూ మూవీలోని తన క్యారెక్టర్ గురించి… షూట్ టైంలో తాను నేర్చుకున్న విషయాల గురించి మాట్లాడిన సాయి సుశాంత్… హీరోయిన్ రాశీ ఖన్నా దగ్గరికి వచ్చేసరికి.. ఓ చిన్న స్టేట్మెంట్‌తో అందర్నీ షాక్ చేశారు. ఫస్ట్ మూవీ రిలీజ్‌ దగ్గరి నుంచి రాశీ ఖన్నా.. అంటే క్రష్ అని చెప్పేశారు. అంతేకాదు ఇప్పటికీ మీరంటే క్రష్ అంటూ.. మరో సారి ఫ్లో లో చెప్పి.. రాశీని సిగ్గుపడేలా.. చేశారు. ఆడిటోరియంలోని అభిమానులను అరిచేలా చేశారు మన సాయి సుశాంత్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 16, 2022 07:06 PM