Actor Abbas: స్టార్ హీరో నుంచి ట్యాక్సీ డ్రైవర్గా.! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా..

|

Apr 23, 2024 | 12:20 PM

90వ దశకంలో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హీరో అబ్బాస్. ప్రేమదేశం సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అప్పట్లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మొదట్లో ఇంజినీరింగ్ కెరీర్‌ను ఎంచుకోవాలని ప్లాన్ చేసుకున్న అబ్బాస్ గ్లామర్‌తో ఆకర్షితుడయ్యాడు. మోడలింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆ తర్వాత సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు.

90వ దశకంలో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన హీరో అబ్బాస్. ప్రేమదేశం సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. అప్పట్లోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మొదట్లో ఇంజినీరింగ్ కెరీర్‌ను ఎంచుకోవాలని ప్లాన్ చేసుకున్న అబ్బాస్ గ్లామర్‌తో ఆకర్షితుడయ్యాడు. మోడలింగ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆ తర్వాత సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. 90, 2000లలో తమిళ్ చిత్రసీమలో ఒక సంచలనం. స్టార్‌డమ్ సాధించినప్పటికీ, అబ్బాస్ జీవితం ఊహించని మలుపులు తిరిగింది. వరుసగా హిట్స్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ప్లాపులను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి క్రమంగా తగ్గిపోయింది. అలాగే అంతగా అవకాశాలు కూడా రాలేదు. సినిమాలు తగ్గిపోవడంతో టైయిలెట్ యాడ్స్ చేశాడు. విదేశాలకు వెళ్లి ట్యాక్సిడ్రైవర్ ఉద్యోగం చేశాడు.

2015లో న్యూయార్క్ వెళ్లిన అబ్బాస్ బైక్ మెకానిక్ గా వర్క్ చేశాడు. టాక్సీ డ్రైవర్ గా, టాయిలెట్ క్లీనర్ ఉద్యోగాలు చేశాడు. సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన అబ్బా్స్.. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 1996లో కధీర్ దర్శకత్వం వహించిన ప్రేమదేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించి రాత్రికి రాత్రే స్టార్‌ని చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!