Acharya Press Conference: ఆచార్య చిత్ర యూనిట్ స్పెషల్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

|

Apr 26, 2022 | 12:19 PM

మెగా స్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చిరు చరణ్ ఇద్దరూ నక్సలైట్స్‌గా కనిపించనున్నారు.

Published on: Apr 26, 2022 11:37 AM