Prabhas- Adipurush: ఆదిపురుష్ ఈవెంట్ లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ ఇమేజ్.. వీడియో.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటింస్తున్నా లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటింస్తున్నా లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ మూవీ టీజర్ క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. మొదట్లో విమర్శలు వచ్చిన ఆ తర్వాత భారీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది. ప్రభాస్ ను రాముడి లుక్ లో చూడటాన్ని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. జూన్ 16న ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటిస్తున్నారు. అలాగే లంకేశ్ గా వర్సటైల్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. మరో వైపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు నిర్వహించారు. నేడు ఈ ఈవెంట్ తిరుపతి లో గ్రాండ్ గా జరుగుతుంది. ఇండియాలో ఇప్పటి వరకు మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు మేకర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.