NTR-Ram Charan: ఎన్టీఆర్ ఈవెంట్ కోసం 10 ప్రత్యేక రైళ్లు..!(Video)

Edited By:

Updated on: Jan 05, 2022 | 1:40 PM

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా ఒమిక్రాన్ వైరస్ కారణంగా తప్పని పరిస్థితుల్లో..

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా ఒమిక్రాన్ వైరస్ కారణంగా తప్పని పరిస్థితుల్లో వాయిదా పడింది. RRR వాయిదా ప‌డ‌టం అంద‌రినీ నిరుత్సాహానికి గురి చేసింది. కాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ముంబైలో చిత్ర యూనిట్ నిర్వ‌హిస్తున్న‌ప్పుడు ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చోటు చేసుకుంది. బాలీవుడ్‌లో ఓ పాపులర్‌ రియాలిటీ షోలో RRR యూనిట్ నుంచి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, ఆలియా భ‌ట్ హాజ‌ర‌య్యారు.

Published on: Jan 05, 2022 09:03 AM