Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో అరెస్ట్..

|

Feb 09, 2023 | 1:49 PM

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. విచారణలో భాగంగా పలువురిని అరెస్టు చేస్తున్న ఈడీ.. తాజాగా మరొకరిని అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రాజేష్ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ, ఈడీ దూకుడు పెంచాయి. విచారణలో భాగంగా పలువురిని అరెస్టు చేస్తున్న ఈడీ.. తాజాగా మరొకరిని అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రాజేష్ జోషి అనే వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో రాజేష్ జోషికి ప్రత్యేక్ష సంబంధమున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఛార్జ్ షిట్ దాఖలు చేసిన సీబీఐ, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. నిన్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. బుధవారం రాజేష్‌ జోషిని అరెస్ట్‌ చేశారు. సౌత్‌ గ్రూప్‌ తరపున రూ.31 కోట్ల నగదు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇటు భార్య.. అటు భర్త.. మధ్యలో ప్రియుడు.. తగ్గేదీలే !!

పక్షి వ్యర్థాలతో నిండిన పెయింటింగ్‌కి రూ. 25 కోట్లా ??

సజీవ శిలలు.. రోజూ కొంచెం కొంచెం పెరుగుతున్న రాళ్లు..

కారు తాళం ఎంత పని చేసింది.. సీన్ చూసి డాక్టర్స్ షాక్ !!

డెవిల్‌ ట్రీ.. జనాలను వణికిస్తోన్న వింత వృక్షం !! వీడియో చూస్తే మీరు భయపడతారు

Published on: Feb 09, 2023 01:49 PM