Eluru Mystery Disease: ఏలూరులో విజృంభిస్తున్న వింత వ్యాధి.. పెరుగుతున్న బాధితుల సంఖ్య..

Eluru Mystery Disease: ఏలూరులో విజృంభిస్తున్న వింత వ్యాధి.. పెరుగుతున్న బాధితుల సంఖ్య..

Updated on: Dec 10, 2020 | 12:19 PM

Eluru Mystery Disease: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరం విలవిలలాడుతోంది. కరోనా మహమ్మారి తగ్గుతోంది అని అనుకుంటే.. అంతుచిక్కని వ్యాధి వచ్చి పడిందని అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Published on: Dec 10, 2020 12:16 PM