Eluru Mystery Disease LIVE || వింతరోగంపై తొలగని సందిగ్థం .

|

Dec 11, 2020 | 6:02 PM

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం వింత వ్యాధితో వణికిపోతోంది. ప్రజలందరు అల్లకల్లోలం అవుతున్నారు. నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా, చివరకు పిల్లలకు పాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు.

Follow us on